రేవంత్ రైతులకిచ్చిన హామీలపై దృష్టి పెట్టాలి
తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన పెట్టుబడి,రుణమాఫీలపై దృష్టి పెట్టి ఆ హామీలు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆయన ఎమ్మెల్యేలను కలుపుకుని పోవటంలేదని పార్టీలోపల ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెసును అధికారంలోకి తీసుకురావటంలో దూకుడు పెంచి బీఆర్ఎస్ ను అధ:పాతాళానికి నెట్టడంతో ఒక్కసారిగా ఆయన ఒక్కసారిగా ప్రజానాయకుడిగా ఎదిగాడు. నేరుగా సీఎం అయ్యాడు. ప్రజాభవన్ లో ప్రజలను అనుమతించడం,కేసీఆర్ దానికి వేసిన సంకెళ్లను తుంచడం ప్రజలకు మరింత చేరువయ్యాడు. హామీల అమలు వందరోజుల్లో నేరవేర్చడంలో కొంతవరకూ […]
More