“దిగులు చూపుల పద్యం”

‘దిగులు చూపుల పద్యం’ డా.సుంకర గోపాల్ కవితపై వ్యాఖ్యానం. కవితాతత్వం తెలుసుకుని ప్రతి అక్షరాన్ని, ప్రతి పదాన్ని తూకం వేసి మరీ మంచి కవిత్వం రాస్తున్న గోపాల్…కవితా వస్తువుకు తగిన భావచిత్రాలను, పదచిత్రాలను, కవిత్వంలో విరివిగా విరబూయిస్తాడు. కవితా వస్తువుపట్ల స్పష్టత, అవగాహన, ప్రత్యేక శ్రద్ధతో కూడిన శైలీ విన్యాసం ఈ కవి బలం. సాహిత్య వ్యాసాలూ అంతే. చదువు విశిష్టత తెలిసినవాడు. శ్రమతత్వంతో కూడిన పట్టుదల, దేనినైనా, ఎలాగైనా సాధించాలనే తపన..జీవితంలో తాను ఎదిగిన తీరును […]

More