పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్లాలి

ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌: ప్రభుత్వ కార్యక్రమాలను కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం, శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు కొనసాగాలని, ఇంచార్జ్‌ మంత్రులు వారానికి రెండు సార్లు జిల్లాల్లో పర్యటించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి ఖచ్చితంగా అవకాశాలు వస్తాయని, పార్టీ అనుబంధ విభాగాల్లో పనిచేసిన 36 మందికి నామినేటెడ్‌ పోస్టులు ఇచ్చామని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పని చేసినందుకే వారికి పదవులు ఇచ్చామని, […]

More

ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే ముఖ్యం

అర్హులకు లక్షన్నర రుణమాఫీ 6,40,223 మందికి రూ.6190.01 కోట్లు నిధులు విడుదల పంటలబీమా ద్వారా రైతులకు అండగా ఉంటాం : మంత్రి తుమ్మల సృజనక్రాంతి/హైదరాబాద్‌ : తెలంగాణ రైతులకు రేవంత్‌ సర్కార్‌ తీపి కబురు చెప్పింది. రైతు ప్రయోజనాలే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ముఖ్యమని, అందుకనే రుణమాఫీ చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కార్పొరేట్‌ సంస్థల అధిపతులు బ్యాంకులను మోసం చేస్తున్నారన్న ఆయన.. గత పదేళ్లలో కార్పొరేట్‌ కంపెనీలు రూ.14 లక్షల కోట్లు ఎగవేశాయని చెప్పారు. కానీ, […]

More

ఏపీ ప్రభుత్వం ముందు నుయ్యి , గొయ్యి

(యం.వి.రామారావు,ప్రత్యేక ప్రతినిధి) ఒకటో తారీకు వస్తున్నదంటే ఏపీలో రాష్ట్ర ప్రభుత్వానికి దడ పుడుతున్నది.మరో మూడురోజుల్లో చెల్లించాలంటే తగిన నిధులు లేవని ఆర్ధిక శాఖ అధికారులు చెబుతుండడం గమనార్హం. ఫించన్లు,జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలనూ ఎలా అమలు చేస్తారో విశ్లేషకులు,కార్యకర్తలకు అర్ధంకావడంలేదు. 67లక్షల మందికి సామాజిక ఫించన్లు,ఉద్యోగుల జీతాలు,రిటైర్ అయిన వారి పింఛన్లకు1వ తేదీన చెల్లించాలి. గత నెలలో రిజర్వ్ లో ఉన్న రూ.ఏడువేల కోట్లు ఉపయోగపడ్డాయి. ఆగస్టు నెల సామాజిక పింఛన్లకు […]

More