31న గవర్నర్గా జిష్టుదేవ్ వర్మ ప్రమాణం
త్రిపుర రాజవంశానికి చెందిన వ్యక్తి వర్మ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్గా జిష్ణు దేవ్ వర్మ నియమితులైనందున ఆయన ఈ నెల 31న రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. తమిళిసై సౌందరరాజన్ స్థానంలో జార్ఖండగ్ గవర్నర్గా ఉన్న సీపీ రాధాకృష్ణను ఇన్చార్జి గవర్నర్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించిన విషయం తెలిసిందే. ఆయన […]
More