త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులు కాలేరు
హైదరాబాద్: త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులు కాలేరని, మంచి నాయకుడు అవ్వాలంటే త్యాగం చేసే గుణం, ధైర్యంతో ముందుకెళ్లే తత్వం ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. జీవితంలో రిస్క్ లేకుండా గొప్ప విజయాలు సాధించలేమన్నారు. హైదరాబాద్,గచ్చిబౌలిలోని ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బి) లీడర్ షిప్ సమ్మిట్’ కార్యక్రమానికి సిఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకుముందు ఐఎస్‌బి ప్రాంగణంలో సిఎం రేవంత్‌రెడ్డి మొక్కను నాటారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎంతటి గొప్ప నాయకుడికైనా ధైర్యం […]
More