గుల్జార్ కో ఏక్ గుల్దస్తా!
_____________ హిందీ చిత్రసీమలో అనేక సూపర్ హిట్ పాటలకు చక్కని సాహిత్యం అందించిన గుల్జార్ కు పురస్కారాలు కొత్తేమి కాదు. ఆయనను 2002లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. దేశంలోని ప్రముఖ ఉర్దూ కవుల్లో ఒకరిగా గుల్జార్ ను పరిగణిస్తారు. గుల్జార్ అనేది కలం పేరు. ఆయన అసలు పేరు సంపూరణ్ సింగ్ కల్రా. ఆయన కలం నుంచి అనేక ఉర్దూ కవితలు, షాయరీలు జాలువారాయి. ఆయన ఉర్దూ, పంజాబీ భాషల్లో పలు కథలు కూడా […]
More