మనసుతో మనసారా జీవించిన తిరుమల రామచంద్ర
చలంతి గిరయః కామం యుగాంత పవనాహతాః కృచ్చ్రేపిన చలత్వేవ ధీరాణా నిశ్చలం మనః ప్రళయకాలంలో పెనుగాలులు వేసినప్పుడు పర్వతాలు కూడా చలించిపోతాయి. కానీ ఎంతటి కష్టకాలంలోనూ ధీరుల మనసు చలించనే చలించదు.సాహితీ మేరునగం వంటి తిరుమల రామచంద్ర గారి జీవితంలో ఎన్నెన్నో మలుపులు, కష్టాలు, కన్నీళ్లు, మెరుపులు, మరకలు అయినా వెనుతిరిగి చూడలేదాయన. జీవితాన్ని మనసారా రెండు చేతులతో ఆస్వాదించి, ఆనందించిన తపస్వి ఆయన. రామచంద్ర గారు చేసిన సాహితీ ప్రయాణాలు..ప్రయోగాలు..అక్షరీకరించిన అనుభవాల సంపుటి “హంపి నుండి […]
More