పాఠకుల పిడికెడు గుండెను దుఃఖ దగ్ధం చేసే అక్షర క్షిపణి – ‘కోకొరో’ నవల

ఈ నవల జపాన్ దేశపు పురాతన, ఆధునిక సంధి కాలంలో సోసెకి నట్సు మే (1867 – 1916) అనే ప్రఖ్యాత జపనీస్ రచయిత తను మధ్య వయసు నుండి వృద్ధాప్యానికి పరివర్తనం చెందే సంధి వయసులో 1914లో తన మరణానికి రెండు సంవత్సరాల ముందు వ్రాశాడు. ఆయన మరణించిన ఇరవై ఏడు ఏండ్ల తరువాత 1941లో మొట్ట మొదటిసారిగా ఆంగ్లభాషలోకి అనువాదమైన ఈ నవల, తరువాత 1957 మరియు 2020 లో పునర్ముద్రణ కొచ్చింది. అదేవిధంగా […]

More

హృదయాలను గెలుచుకున్న సుంకరి కృష్ణప్రసాద్ నానీలు

వచన కవిత్వం ఒక స్థిరమైన చట్రం నుండి బయటపడి ఒళ్ళు విరుచుకున్న తరువాత అనేక రూపాలను సంతరించుకున్నది. ఇందులో భాగంగా ప్రఖ్యాత కవి ఎన్. గోపి గారు ప్రవేశపెట్టిన నానీల రూపం ఇప్పటికీ సూక్ష్మ లేదా చిన్న కవితల్లో అగ్రస్థానంలో కొనసాగుతుందన్నది నిర్వివాదాంశం. చూడడానికి నాలుగు లైన్ల చిన్న పద్యమే అయినా ఏదో లైను కింద లైను రాశాను 20 నుండి 25 అక్షరాల లెక్క చూసుకున్నాను అనగానే సరిపోదు, ఆ నాలుగు లైన్లలోనే ఆ చిన్న […]

More