ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ స్తూపం కూల్చివేత హేయమైన చర్య
కారకులను చట్టప్రకారం శిక్షించాలి హిందూవాహిని జిల్లా అధ్యక్షులు పెద్దబోయిన రామకృష్ణ సృజనక్రాంతి/మిర్యాలగూడ : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన హిందువుల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్ దిమ్మెను(విగ్రహ స్థూపం) కూల్చి వేసి చిత్రపటానికి చెత్తలో పడేసి కాషాయ జెండాను చించేసిన వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని హిందూవాహిని జిల్లా అధ్యక్షుడు పెద్ధబోయిన రామకృష్ణ అన్నారు. ఇదే విషయమై శనివారం రాత్రి డీఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఫిబ్రవరి […]
More