ప్రైవేటు బడుల ఫీజుల మోత..
*ప్రైవేటు విద్యలో ఇష్టారాజ్యంగా ఫీజులు.. *అనుమతులు, భద్రతా ప్రమాణాలు మృగ్యం.. *విద్యా వ్యాపారం కట్టడి చేయకపోతే? సమాన అవకాశాలు అందని ద్రాక్షే.. *ప్రభుత్వం ఉదాసీనత వీడాలి.. ప్రాథమిక విద్య బలంగా ఉంటే? ఎంతటి ఉన్నత విద్యనైనా అలవోకగా అభ్యసించవచ్చు. ఇష్టపడి నేర్చుకున్న విషయం ఏనాటికి మరపు రాదు. విద్య బాల బాలికలందరి హక్కు. విద్యతోనే బాల బాలికలకు విజ్ఞానం దక్కుతుంది. విశ్వ సౌభాగ్యానికి విద్యార్థి పట్టుకొమ్మ.. మన దేశంలో విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. నిధుల కేటాయింపు […]
More