అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం

ఏకకాలంలో మూడు ప్రాంతాల్లో కూల్చివేతలు కూకట్‌పల్లి, అమీన్‌పూర్‌, పటేల్‌గూడలలో కట్టడాలు నేలమట్టం 8 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్న హైడ్రా హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మహానగరంలో హెచ్‌ఎండిఏ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. నీటి వనరుల పునరుద్దరణ, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా 12 రోజుల తర్వాత మరోసారి హైదరాబాద్‌ మహానగరంలో పంజా విసిరింది. అందులో భాగంగానే ఆదివారం మూడు చోట్ల బుల్డోజర్‌లతో విరుచుకుపడింది. కూల్చివేతలపై హైడ్రా అధికారులు వివరాలు […]

More

చెరువుల ఆక్రమణలపై హైడ్రా దూకుడు

పలుచోట్ల పెద్ద ఎత్తున కూల్చివేతలు హైదరాబాద్‌ : మాదాపూర్‌లోని సున్నం చెరువు పరిధిలోని ఆక్రమణలను హైడ్రా కూల్చివేసింది. ఈ చెరువు 26 ఎకరాల్లో ఉంది. దీనిలోని ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లో నిర్మించిన షెడ్లు, భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఎఫ్‌టీఎల్‌లోని సర్వే నంబర్లు 12, 13, 14, 16లో కబ్జాదారులు పదుల సంఖ్యలో షెడ్లు నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీంతో భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా అధికారులు చిన్న చిన్న షాపులు, హోటళ్లు కూలుస్తున్నారు. దీంతో వాటి […]

More