పేగు బంధం కన్నా పెంచుకున్న మూగజీవి ప్రేమే మిన్న
1951లో అమెరికన్ రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే ‘ద ఓల్డ్ మాన్ అండ్ ద సి’ అనే నవల వ్రాసి, 1952లో ప్రచురించాడు. అది పులిట్జర్ బహుమతిని పొంది ప్రపంచవ్యాప్తంగా పాఠకులను విశేషంగా ఆకర్షించింది. దాని ప్రేరణతో తెలుగులో డా౹౹ పి.కేశవరెడ్డి ‘అతడు అడవిని జయించాడు’ అనే నవల వ్రాశారు. అది 1984లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్ గా ప్రచురించబడి పాఠకులను విశేషంగా ఆకర్షించింది. 1985లో మొదటిసారి పూర్తి నవలగా వెలువడింది. హెమింగ్వే..సముద్రం నేపథ్యంతోను, కేశవరెడ్డి..అడవి నేపథ్యంతోనూ తమ […]
More