బిసిలకు 42 శాతం కోటా పెంచేవరకు స్థానిక ఎన్నికలు జరగనివ్వం
హైదరాబాద్ : స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతంకు పెంచాలని అఖిల పక్షం, 30 బిసి సంఘాలు, బిసి ఉద్యోగ సంఘాలు, 80 కుల సంఘాలు రాష్ట్రస్థాయి సమావేశంలో పాల్గొని డిమాండ్ చేసింది. ఆదివారం హైదరాబాదులో జరిగిన సమావేశానికి తెలంగాణ బిసి సంక్షేమ సంఘం కన్వీనర్ లాల్ కృష్ణ అధ్యక్షత వహించారు. సమావేశంలో పాల్గొన్న నాయకులందరూ ముక్తకంఠంతో ఎన్నికలలో చేసిన వాగ్దానం ప్రకారం స్థానిక సంస్థల బిసి రిజర్వేషన్లను 42 శాతం […]
More