‘భారతదేశం నా మాతృభూమి’
నిర్ధిష్టమైన ఆలోచనలకు మహత్తరమైన నైతిక విలువలతో కూడిన ఆశయాలను జోడించి వాడుక భాషా పదాలతో అద్వితీయమైన ప్రతిజ్ఞ రచించి భారతదేశ వారసత్వ సంపదగా తరతరాలకు వరంలా ప్రసాదించిన ఘనత ‘పైడిమర్రి వెంకట సుబ్బారావు’ కు చెందుతుంది. నల్గొండకు చెందిన ప్రముఖ రచయిత పరిశోధకుడు ఎలికట్టె శంకరరావు నల్గొండ జిల్లా కథలు పుస్తకం రాస్తున్నప్పుడు పైడిమర్రి వెంకట సుబ్బారావు పేరు మొదటిసారిగా వెలుగులోకి తెచ్చారు. శంకరరావే కనుక పైడిమర్రి పేరును వెలుగులోకి తీసుకురాకపోయి ఉన్నట్లయితే ఈనాటి వరకు ‘ప్రతిజ్ఞ’ […]
More