SBI | యువ క్రీడాకారులకు ఎస్‌బిఐ ప్రోత్సాహం

హైదరాబాద్‌: యువ క్రీడాకారులను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌(ఎస్‌బిఐ) ఎంతో ప్రొత్సహిస్తోందని ఎస్‌బిఐ సిడిఒ, డిఎండి(హెచ్‌ఆర్‌) ఒపి మిశ్రా అన్నారు. ఆల్‌ ఇండియా ఎస్‌బిఐ ఇంటర్‌ -సర్కిల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేతల బహుముతల ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌, ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్‌ నేషనల్‌ స్టేడియంలో జరిగింది. ఈ సందర్భంగా విజేతలకు ట్రోపీలను, ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఒపి మిశ్రాతో పాటు ఎస్‌బిఐ హైదరాబాద్‌ సర్కిల్‌ సిజిఎం రాజేష్‌ కుమార్‌, అమరావతి సిజిఎం నవీన్‌ […]

More