బీమా పాలసీలపై జీఎస్టీ నిర్ణయం వాయిదా

క్యాన్సర్‌ మందులపై 5శాతానికి తగ్గింపు స్నాక్స్‌పై 18 ` 12 శాతానికి కుదింపు జీఎస్టీ మండలి భేటీలో నిర్మలా సీతరామాన్‌ నిర్ణయం న్యూఢిల్లీ : జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వాయిదా పడిరది. నవంబర్‌లో జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో దీనిపై నిర్ణయం వెలువడనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో భేటీ అయిన 54వ జీఎస్టీ మండలి.. ఈ అంశంపై మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే భేటీలో […]

More