“నేలపాట” అనుభూతి నుండి మేధో విశ్లేషణ వైపు

“కాళ్ళు రెండూ రెండు చెట్లయితే బావుండేది.. ఏటా ఒక వసంతమైనా వచ్చేది” అన్నారు శేషేంద్ర తన ‘నా దేశం – నా ప్రజలు’లో. కానీ “వసంతం ఏటా వచ్చినా జీవన వసంతం మాత్రం మనిషి బుద్ధుడయ్యే వేళకే” అంటున్నారు కాళ్ళకూరి శైలజ గారు తన “నేలపాట”లో. శైలజ గారి మొదటి కవిత్వ సంపుటి ‘కొంగలు గూటికి చేరే వేళ’ 2022లో వచ్చింది. ఈ రెండవ సంపుటి ‘నేలపాట’ 2025లో వచ్చింది. మధ్యలో ఉన్న సమయం మూడేళ్లే! కేవలం […]

More