జగన్ పయనం ఎటు?
మాజీ సీఎం జగన్ చెబుతున్న మాటలను ప్రజలు నమ్ముతున్నారా అనేది సందేహం కలుగుతున్నది. ఈ 45రోజుల్లో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నదని, వైసీపీ కార్యకర్తలపై దాడులు, హత్యా కాండ జరుగుతున్నదని జగన్ ఆరోపించారు. 36మందిని చంపారని పత్రికా సమావేశంలో ఆరోపించారు. విలేకరులు వారి పేర్లను చెప్పమంటే భోజనం చేయండని మాట దాటవేసారు. అసెంబ్లీలో సీఎం కూడా అదే ప్రశ్న వేసారు. మరి పేర్లు చెప్పలేని పరిస్థితి అయితే ఈ ఆరోపణలపై విశ్వసనీయత ఎంతవరకు ఉంటుందని విశ్లేషకులు […]
More