శీతాకాల సమావేశాల్లో “జమిలీ” బిల్లు?

బీజేపీ ప్రభుత్వం జమిలీ ఎన్నికలపై దృష్టి పెట్టింది.ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు బిల్లు వచ్చే అవకాశం ఉందని బీజేపీ నాయకుల భోగట్టా.మూడోసారి ఎన్డీఏ(ప్రధానంగా బీజేపీ+టీడీపీ+జేడీయూ) అధికారంలోకి వచ్చింది.అప్పటి నుంచి తమ ఎజెండాలోని ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని,అందుకోసం పార్లమెంట్లో త్వరలో బిల్లు పెడతామని ఖరాఖండిగా చెబుతున్నది.అందులో భాగంగానే రాజ్యసభలో మేజార్టీ సాధించింది. ఒకేదేశం ఒకే ఎన్నిక అంటూ జమిలీఎన్నికల అంశాన్ని ఎన్నికల ముందే బీజేపీ తెరముందుకు తీసుకువచ్చింది. పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కమిటీ […]

More

జమిలి ఎన్నికలు వస్తే సిద్దంగా ఉండాలి

పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన జగన్‌ అమరావతి : జమిలి ఎన్నికలు అంటున్నారని, అందువల్ల మనమంతా అందుకు సిద్దంగా ఉండాలని వైకాపా అధినేత వైస్‌ జగన్‌ అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సన్నద్దం కావాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తగిన సమయం ఉంటుందని, పార్టీని మరింత పటిష్టం చేయడానికి మంచి అవకాశం ఉంటుందని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ప్రతిక్షంగానూ, అధికారంలోనూ, మళ్లీ ఇప్పుడు ప్రతిపక్షంగానూ పార్టీ ఉందన్నారు. అన్ని జిల్లా పార్టీ […]

More

జమిలి ముసుగులో దేశాన్ని కబళించే కుట్ర

ఏచూరి ఉండివుంటే ఇలంటి వాటిపై పోరాడేవారు ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది సీతారాం ఏచూరి సంస్మరణ సభలో సిఎం రేవంత్‌ హైదరాబాద్‌ : జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబలించాలని బీజేపీ చూస్తోందని.. ఇలాంటి సమయంలో సీతారం ఏచూరి లేకపోవడం దేశానికే తీరని లోటు అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. రాష్టాల్ర మధ్య ఐక్యత దెబ్బతీసే కుట్ర జమిలి ఎన్నికల రూపంలో ఇప్పుడు జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌ స్పిరిట్‌ ను […]

More