కారణజన్ముడికి అక్షర కాగడాల హారతి
ఆకాశంలోని నక్షత్ర సమూహాల వెలుగు చాలదని, అక్షరాలే కాగడాలై, కారణజన్ముడు, డా.హెచ్.నరసింహయ్యకు హారతుల వేడుక ఘనంగా నిర్వహించిన సందర్భంలో, ఆయన పుట్టిన ఊరు ‘హెూసూరు’ మట్టికణాల మహాత్యానికి, ఆ జన్మకు, జన్మనిచ్చిన హనుమంతప్ప, వెంకటమ్మ పుణ్యదంపతులకు మొదట సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. “పోరాట పథం” ఆత్మకథను నా పఠనంలో ఒక తపస్సులా అధ్యయనం చేస్తున్నప్పుడు,నా రక్తంలో మూడవ రక్తకణంగా ఈ గ్రంథంలోని భావసంపద యథేచ్ఛగా నాలో ప్రవహించడాన్ని గుర్తించిన కాలం, నేరుగా సాక్షి సంతకాలు పెడుతోంది. నేను […]
More