రైతుల ఆందోళనలపై కంగనా వ్యాఖ్యలు

మండిపడ్డ మాజీ ఎంపి సిమ్రాన్‌జిత్‌ సింగ్‌ చండీఘడ్‌ :దేశ రాజధాని న్యూఢల్లీి సరిహద్దుల్లో రైతుల ఆందోళనలపై బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలపై సర్వత్ర నిరసన వ్యక్తమవుతుంది. కంగనా రనౌత్‌పై పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీ దళ్‌ మాజీ ఎంపీ సిమ్రాన్‌జిత్‌ సింగ్‌ మాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అఘాయిత్యం ఎలా జరుగుతుందో కంగనా రనౌత్‌ను విూరు అడగవచ్చునన్నారు. తద్వారా అఘాయిత్యం ఎలా జరుగుతుందో ప్రజలకు వివరించవచ్చునని ఆయన తెలిపారు. ఆమెకు చాలా […]

More