‘నికషం ముగిసింది’, ‘చావు బావురుమంది’

మనకు కనిపించని విషయాలపైకి నా టార్చ్ లైట్ ఎందుకంటే ఇందుకే. మామూలు విషయాలు చెప్పడానికి చాలామంది ఉన్నారు. జీవితాన్ని, ప్రపంచాన్ని సౌందర్యవంతం చేయడానికి, మనసును చల్లబరచడానికి, ఉపశమనంగా రాయడానికి కోట్లాదిమంది రచయితలు ఉన్నారు. నాలాంటివాడు మధ్యలో ఎక్కడో ఉంటే తప్పేంలేదు కదా. ఇప్పుడు కాదు,ఇంకెన్ని రాసినా నేను డార్కర్ సైడ్ ఆఫ్ లైఫ్ గురించే రాస్తాను. ఈ లాబరింత్ (Labyrinth) ను నేను ఎక్స్ ప్లోర్ చేస్తూనే వెళ్తున్నాను. బయటకు దారి దొరుకుతుందేమో తెలీదు. దొరకదేమో కూడా. […]

More