కశ్మీర్‌లో మూడు కుటుంబాల పెత్తనం

వారికి బుద్ది చెప్పాల్సిన సమయమిదే ఎన్నికల ప్రచారంలో అమిత్‌ షా పిలుపు శ్రీనగర్‌ : జమ్మూలో మూడు కుటుంబాలు గాంధీ, ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా కుటుంబం హింసను ప్రేరేపించాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆగ్రహం వ్యక్తంచేశారు. కాబట్టి ఆ మూడు పార్టీల కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జమ్మూకశ్మీర్‌లోని మెంధార్‌లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. […]

More