కవిత్వ యవనికపై అస్తిత్వ సంతకం

ఆదికవి కాలం నుండి నేటివరకు తెలుగు కవిత్వాన్ని పరిపుష్ఠం చేసినవారెందరో. కానీ తొలినాళ్ళలో తెలుగు కవిత్వంలో స్త్రీకి ప్రాతినిధ్యం తక్కువే. ఐతే స్త్రీలో సహజాతంగా ఉండే కోమలత్వం, మృదుత్వం, ఆర్ద్రత గొప్ప కవిత్వాన్ని అందించగలదని నిరూపించిన కవయిత్రులున్నారు. ఆ రకంగా రాశి తక్కువే అయినా వాసి ఎక్కువే. అయితే నేటికాలంలో అన్ని రంగాలతో సమానంగా సాహిత్యంలో, కవిత్వంలో తమదైన ముద్రవేస్తున్న మహిళామణుల సంఖ్య విరివిగా ఉంది. ఇదొక శుభపరిణామం. ఆ కోవలోనే చక్కని, చిక్కని కవిత్వాన్ని సృజిస్తున్నారు […]

More