‘విశ్వం’లో ప్రతీదీ చాలెంజ్ : కావ్యథాపర్
గోపీచంద్, కావ్యథాపర్ జంటగా డైనమిక్ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం విశ్వం. ఈనెల 11న థియేటర్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా కావ్యథాపర్ ‘విశ్వం’ గురించి పలు విషయాలు తెలియజేశారు. ‘విశ్వంలో నా పాత్ర చాలా కొత్తగా వుంటుంది. అన్నీ వైవిధ్యంగా వుంటాయి. మల్టీపుల్ లొకేషన్స్, నటీనటులు. దాదాపు 16 మంది కమేడియన్స్ ఇందులో వున్నారు. నా క్యారెక్టరే భిన్నంగా డిజైన్ చేశారు. దర్శకడు శ్రీనువైట్ల గారు సన్నివేశపరంగా సీన్స్ చెప్పి […]
More