కన్నీటి భాష తెలిసిన కాళోజీ
కాళోజీ,కాళన్న,కాళోజీ నారాయణ రావు. ఈ పేరు తల్చుకుంటే చాలు. ఒక కరుణాగ్రహ భార్గవుడు కళ్ళముందు సాక్షాత్కరిస్తాడు. కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడే కవి అన్న శ్రీశ్రీ నిర్వచనానికి స్పష్టమైన రూపం గుర్తుకు వస్తుంది.ఆధిపత్యంపై పోరాటం ప్రకటించిన ధిక్కారస్వరం గుర్తుకు వస్తుంది. కపటమెరుగని కారుణ్యమూర్తి కాళోజీ అని అందరిచేతా ప్రస్తుతింప బడిన కాళోజీ.. నిజానికి వృత్తి విప్లవకారుడు. కాళోజీగా ప్రసిద్ధికెక్కిన కాళోజీ నారాయణరావు అసలు పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాస రాంరాజా కాళోజీ. 1914 సెప్టెంబర్ 9 వ […]
More