అక్షరాల తడి-‘లోపలేదో కదులుతున్నట్టు’

మానవ సమాజం ఆవిర్భవించి సమూహం ఏర్పడినప్పటినుంచి మనుషుల్లో అసమానతలు, వివక్షల దౌర్బల్యం పెల్లుబుకుతూనే వుంది. అది సృష్టించే సామాజిక సంవేదనలు సెగలు గక్కుతూనే వున్నాయి. ఆ సెగల్లో అతలాకుతలమయ్యే మనుషుల మధ్య మానవీయ ప్రవాహాలు కరువైపోయి ప్రేమరాహిత్యపుటెడారులు చోటుచేసుకొని ఎవరికివారు ఏకమైపోయే దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. సమూహాన్ని విచ్ఛిన్నం చేసే అస్తవ్యస్త వ్యవస్థ రాపిడిలో సతమతమయ్యే మనిషి తన అస్తిత్వాన్ని కోల్పోతూ తనను బంధించిన దోపిడీ సంకెళ్లను విడగొట్టే మానవీయత కోసం అన్వేషిస్తూనే వున్నాడు. ఆ అన్వేషణలో […]

More