కొత్త కాంతికీ, సామరస్యాలకీ చిరునామా ‘ఆమెకు మిగలని ఆమె’

“Someday, somewhere – anywhere, unfailingly, you’ll find yourself, and that, and only that, can be the happiest or bitterest hour of your life”– Pablo Neruda. స్త్రీ పురుషులు వొకరినొకరు యెందుకు అర్థం చేసుకోవాలి?యెలా అర్థం చేసుకోవాలి? యెలా అర్థం చేసుకుంటే జీవితం జీవనం అవుతుంది? యిదో నిరంతర అన్వేషణ. నిజానికి స్త్రీ పురుషులు వొకరికొకరు తోడు. వొకరికొకరు స్నేహితులు. వొకరికొకరు శత్రువులు.జీవితం.జీవనం.వొకరికి వొకరు వూపిరి.కానీ పురుషులు తమ […]

More

వెతలకు వెలుతురు చూపిన “మూడు గుడిసెల పల్లె” కథలు

ప్రముఖ కవి, రచయిత డా. సిద్దెంకి యాదగిరి రచించిన కథల సంపుటి ‘మూడు గుడిసెల పల్లె.’ ఊరితో విడదీయలేని అనుబంధం, కరోనా తెచ్చిన అవస్థలు, స్ఫూర్తివంతమైన అంబేద్కర్ జీవితం, ఆదర్శ ఉపాధ్యాయుడి జీవితం, సామాజిక, రాజకీయ చైతన్యం, దళిత స్పృహతో అస్తిత్వ చైతన్యంతో రాసిన పదిహేను కథల సమాహారమిది. ఈ కథలన్నీ సిద్దిపేట ప్రాంతంలోని గ్రామాల ప్రజలు మాట్లాడే భాషని, వారి జీవన విధానాన్ని, పేద ప్రజల సమస్యల్ని ప్రత్యక్షంగా చూసిన అనుభవంతో రాసిన కథలుగా దర్శనమిస్తాయి. […]

More