ఈదురుగాలుల బీభత్సం – 9 మంది మృత్యువాత

హైదరాబాద్‌ : ఈదురుగాలులకు బీభత్సానికి తెలంగాణలో 9 మంది మృతిచెందారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కూలి పదేళ్ల చిన్నారితో పాటు నలుగురు మృతి చెందారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా తాడూరు శివారులో సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వ్యవసాయ పొలంలో నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కిందకు అక్కడే పని చేస్తున్న తొమ్మిది మంది వెళ్లారు. గాలి బలంగా వీయడంతో షెడ్డుపై ఉన్న […]

More