బహుజన సాహిత్య వేగుచుక్క ‘కలేకూరి’

సంఘ సంస్కరణ..మానవ పరిణామ క్రమంలో కులాల విభజన నాటి నుంచి ఏదో రూపంలో వినిపిస్తున్న మాట. ఏదో విధంగా ‘చుండూరు’ లను ప్రదర్శింపజేస్తున్న మాట. ప్రతీ చోట ‘కంచికర్ల కోటేశు’ల త్యాగాలను ప్రశ్నిస్తున్న సందర్భం. స్వర్ణోత్సవ వేదికపైన ఆడంబరంగా ప్రదర్శిస్తున్న ‘అదృశ్యరూప దృశ్యం’. రాజా వారి వస్త్రాలు వంటి మాట.. అయినా నేటికీ సజీవంగా కవులు నిలదీస్తున్నారు. ‘కవులను’ ప్రశ్నించారని జైలులో పెడుతున్నారు. ఇది కూడా సంస్కరణలలో భాగమంటున్నారు. జాతీయోద్యమ సమయంలో కవితా రచన చేసిన ప్రతిభావంతుల్లో […]

More

సాహితీమూర్తుల జీవన చిత్రణం- ‘ఓ కలం జ్ఞాపకం’

వ్యాసం ఆధునిక సాహిత్య ప్రక్రియ. ఒక విషయానికి పరిమితమై దానిని చర్చిస్తూ దానికి సంబంధించిన కొత్త కోణాన్ని ఆవిష్కరించడం, కొత్త ఆలోచనలను, కొత్త ప్రతిపాదనలను చేయడాన్ని వ్యాసంగా పేర్కొనవచ్చు. ‘ఓకలం జ్ఞాపకం’ వ్యాస సంపుటిలో ప్రతివ్యాసం అద్భుతమే, అపార విజ్ఞానమే. ఒక్కో ఆణిముత్యముగా కథారచయిత భమిడిపాటి గౌరీశంకర్ తీర్చిదిద్దిన వైనం, అక్షరాలకు వన్నె తెచ్చిన విధానం చదువరులకు ఇంపైన ఆనందాన్ని అందిస్తుంది. ప్రతీకవి యొక్క సమాచారం నేటి పోటీ పరీక్షలన్నింటికి ఉపయోగకరమని చెప్పవచ్చు. కవుల యొక్క జ్ఞాపకాలన్నీ […]

More