ఒక విషాదాంత ప్రేమ గీతం

అందమైన అబ్బాయి. బాగా పేరున్న ఆర్కిటెక్ట్. ఒక జాతీయ స్థాయి సెమినార్ కి ప్రాజెక్ట్ మేనేజర్ గా ఊటీకి వెళ్లి అక్కడ ఒక అందమైన అమ్మాయిని చూసాడు. తొలి చూపులో ప్రేమ. నేరుగా ఆమెకి ప్రపోజ్ చేశాడు. ఆమె తిరస్కరించింది. అయినా ఆ అబ్బాయి పట్టు వీడలేదు. నీడలా ఆమె వెంట తిరిగాడు. ఆమె కోసం ఒక తపస్సే చేశాడు. చివరకు ఆమె హృదయాన్ని గెలుచుకున్నాడు. అప్పుడా అబ్బాయి హృదయంలో ఉప్పొంగిన సంతోష సముద్రాన్ని అక్షరాలలో బంధించడం […]

More