కె.కె.మీనన్ చేసిన మహా “క్రతువు”

కోనసీమ అందించిన కొద్దిమంది ప్రతిభావంతులైన దళిత రచయితలలో శ్రీ కానేటి కృష్ణమీనన్ (కె.కె.మీనన్) ముందు వరుసలో ఉంటారు.వామపక్షభావాలు గల రైతు కుటుంబంలో జన్మించడం వల్ల దళిత జీవన విధానంలో పెరగడం వల్ల హైస్కూల్ స్థాయిలోనే రచనా వ్యాసంగం మొదలై గురువుల ప్రశంసలు అందుకున్నారు. ఏజీ ఆఫీసులో ఉద్యోగిగా ‘రంజని సాహిత్య సంస్థ’ ద్వారా కీ.శే.శ్రీ ఇసుకపల్లి దక్షిణామూర్తి, కీ.శే శ్రీ జి.రామమూర్తి వంటి పెద్దల ప్రోత్సాహంతో ‘రంజని’ సంస్థకు అపారమైన సేవలు అందించటమే గాక, నవల /కథ,రచనా […]

More