medigadda | సీఎం రేవంత్ “మేడిగడ్డ” ను మేడీజీ చేసాడా?
కాళేశ్వరం(మేడిగడ్డ)ప్రాజెక్టు మరమ్మత్తు విషయంలో వివాదాన్ని పరిష్కరించడం సీఎం రేవంత్ నాయకత్వపటిమకు మచ్చుతునకగా చెప్పవచ్చు. ఏడవ బ్లాక్ లో మూడుచోట్ల కుంగిపోవడం ఎన్నికల ముందే అన్ని పార్టీలకు ప్రధాన అంశంగా మారగా అప్పటి అధికారపక్షం బీఆర్ఎస్ కు గండంగా పరిణమించినది. ఈ ప్రాజెక్టును నిర్మించిన ఎల్ అండ్ టీ కంపెనీ మరమ్మతులకు అయ్యేఖర్చూ ప్రభుత్వమే భరించాలని శుక్రవారం చేసిన ప్రకటనకు విరుద్ధంగా అయ్యే ఖర్చు 500కోట్ల రూపాయలు తామే భరిస్తామని శనివారం ప్రకటించడం విశేషం. సీఎం రేవంత్, నీటిపారుదల […]
More