ప్రకృతి స్వేచ్ఛ-మనసు స్వచ్ఛత కలెగలిపితే “ఆనందజీవి” !

“Highlight themes of self-knowledge, freedom from conditioning, observation without evaluation, and living in the present moment.” ఈ నాలుగు లక్ష్యాల, ఆచరణాల జీవన గమనాలలో దృగ్గోచరిత “truth is pathless land” ని సంభాషణల్లో, సంవాదాల్లో, ప్రసంగాల్లో, రచనల్లో పరిపుష్టిగా పరివ్యాప్త పరచిన జిడ్డు కృష్ణమూర్తి (1895-1986) గారిని తెలియని భారతీయ సమాజం, ప్రపంచ సమాజమున్నూ లేదంటే అతిశయోక్తి కాదు. చార్లెస్ లెడ్ బీటర్ , అనీబిసెంట్ ప్రోద్బలంతో దివ్యజ్ఞాన సమాజంలో […]

More

ప్రతి సృజన కారునిలో చిన్నపిల్లల మనసు ప్రస్ఫుటిస్తుంది: ఆచార్య కొలకలూరి మధుజ్యోతి

తిరుపతి: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి, తెలుగు అధ్యయన శాఖ వారు ఆదివారం నిర్వహించిన తెలుగు సాహితీ సమితి కార్యక్రమం ద్విగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య కొలకలూరి మధుజ్యోతి మాట్లాడుతూ ఆర్ సి కృష్ణస్వామి రాజు గారు రచన వ్యాసంగాన్ని మొదలుపెట్టి 20 పుస్తకాలు వెలువరించారని తెలిపారు. తన చుట్టూ ఉన్న పల్లె జీవితాలను, తాను చూసిన విషయాలను రచనలలో పొందుపరిచారన్నారు. రాజుగారి రచనలు ఆహ్లాదకరంగా ఉంటాయని, విద్యార్థులు రచనలు చదివి […]

More

“కవిత్వమంటే మనసును కదిలించేది”

కవితో కరచాలనం భారత అత్యున్నత న్యాయస్థానంలో గెజిటెడ్ అధికారిగా పదవీ విరమణ పొంది అనువాదకులుగా ప్రసిద్ధి చెందిన ఆర్ ఎస్ వేంకటేశ్వరన్ తో ఈ వారం కరచాలనం.. మీ జీవన రేఖలు వివరించండి? మాతృభాష తమిళమై కేరళలో పుట్టినా, బాల్యం నుంచి పదవతరగతి వరకు బరంపురంలో (ఒడిశా రాష్ట్రంలో గంజాం జిల్లా) తెలుగు మాధ్యమంలో చదువుకున్నాను. తరువాత బి.ఎ (ఆనర్స్) కాలేజీలో ఆంగ్ల మాధ్యమంలో చదివినా, తెలుగు ఒక సబ్జెక్టుగా చదివాను. తరువాత ఢిల్లీలో 1984 నుంచి […]

More