పదేళ్ల నియంతృత్వ సంకెళ్లు తెంచాం

ప్రజాపాలనోత్సవంలో సిఎం రేవంతరెడ్డి అమరుల స్థూపం వద్ద నివాళి.. పరేడ్‌ గ్రౌండ్స్‌లో జెండా ఆవిష్కరణ హైదరాబాద్‌ : గడిచిన పదేళ్లు నియంత పాలనలో తెలంగాణ మగ్గిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విమర్శించారు. తెలంగాణ అస్థిత్వం అంటే.. కుటుంబ పాలన కాదన్న రేవంత్‌ రెడ్డి, తెలంగాణలో పాలన బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. కాలు కదపకుండా ఇంట్లో సేదదీరడానికి తాను ఫాంహౌస్‌ సీఎంను కాదు.. పనిచేసే ముఖ్యమంత్రిని అని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఐక్యత, సమైక్యతను దెబ్బతీసేందుకు కొంతమంది ప్రయత్నం […]

More

ఆధునిక క్రైస్తవ వాగ్గేయకారుడు డా॥ కె.మహర్షి

తెలుగు సినీ సంగీత ధ్వయం రాజ్-కోటి లకు సహాయకుడిగా 12 సంవత్సరాలు పనిచేసి ఎన్నో జనరంజక పాటలకు ప్రాణంపోశారు మహర్షి గారు. వీరు శివ నాగేశ్వరరావు గారి దర్శకత్వంలో ‘రమణ’, ‘యేసు మహిమలు’ అనే చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసారు. మద్రాసు నుండి చిత్ర పరిశ్రమ మారుతున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మక ఆంధ్రా విశ్వవిద్యాలయం వారి నుండి వీరికి ప్రొఫెసర్ గా అవకాశం వచ్చింది.అలా క్రైస్తవ సాహిత్యంలో ఎన్నో కృతులు రాశారు. విశాఖపట్నంలో క్రైస్తవ శాస్త్రీయ సంగీత కళాశాల […]

More

ఆధునిక కూచిపూడి నృత్య మణిపూస ‘యామినీ కృష్ణమూర్తి’

మహా ఉంటే మూడు నాలుగేళ్లు వుంటాయేమో. నాయనమ్మ చిటికెన వేలు పట్టుకుని చిదంబరంలోని తిలై నటరాజ దేవాలయంలోకి అడుగుపెట్టింది ఆ చిన్నారి. ఆ చిన్ని కళ్ళకి ఆ దేవాలయం పరమాద్భుతంగా కనిపించింది. ఎటు చూసినా అందమైన శిల్పాలే. విప్పారిన నేత్రాలతో ఆ శిల్పాలను చూస్తూ ఉండిపోయింది. నాయనమ్మ చిటికెన వేలును ఆ చిన్నారి చేయి తనకు తెలియకుండానే వదిలివేసింది.నాయనమ్మ పూజ ముగించి చూస్తే పక్కన చిన్నారి లేదు. కంగారుగా దేవాలయ ప్రాంగణంలో వెతకసాగింది. ఒక శిల్పం దగ్గర […]

More

ఆధునిక మహిళ అంతరంగ మథనం

ప్రపంచీకరణ తరువాత శీఘ్రంగా వచ్చి పడుతున్న మార్పులు స్త్రీల జీవితాల్లో తెచ్చిన వత్తిడి తక్కువదేమీ కాదు. సాంకేతిక సౌలభ్యం భౌతిక శ్రమను కొంత తగ్గించినా సమాజంలో నిలిచివుండిపోయిన బంధనాలు మానసిక అసౌకర్యాన్ని అసహనాన్ని పెంచుతున్నాయే కాని తగ్గించడం లేదు. స్త్రీని చూసే చూపులో ఇవ్వవలసిన మర్యాదలో రావలసిన మార్పు రాలేదు. ‘ఇది మంచి ఇది చెడు,’ అనే కచ్చితమైన విభజన రేఖలను తుడుచుకుని ఆ నలుపు తెలుపులే కాక వివిధ రంగులు, వాటి తాలూకు వివిధ ఛాయలు […]

More