మూసీ నిర్వాసితుల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు
సెర్ఫ్ సీఈవో ఛైర్మన్గా 14మంది సభ్యులతో కమిటీ హైదరాబాద్ : మూసీ నిర్వాసితుల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సెర్ఫ్ సీఈవో ఛైర్మన్గా 14మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణపై రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. […]
More