హరియాణా ముఖ్యమంత్రిగా నాయబ్‌ సింగ్‌ సైనీ ప్రమాణం

హాజరైన ప్రధాని మోడీ, అమిత్‌ షా, చంద్రబాబు చంఢీగఢ్‌ : హరియాణా ముఖ్యమంత్రిగా నాయబ్‌ సింగ్‌ సైనీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 90 అసెంబ్లీ స్థానాలకుగానూ 48 చోట్ల బీజేపీ గెలుపొందింది. గవర్నర్‌ బండారు దత్తాత్రేయ.. నాయబ్‌ సింగ్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి […]

More