కొత్త ఉత్సాహాన్నిచ్చిన జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు

తెలుగు సాహితీ పత్రికలు ప్రతి ఇంటా ఉండాలి!- తెలుగు & సంస్కృత అకాడమీ అధ్యక్షులు ఆర్.డి. విల్సన్ కవులు, రచయితలు, కళాకారుల సేవలు దేశ ఔన్నత్యానికి ప్రతీకలు కవులు, రచయితలు, కళాకారులను ప్రోత్సహించడంలో భాగస్వాములు కండి జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో పిలుపునిచ్చిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సమకాలీన సమస్యలపై గొంతెత్తిన కవులు – అలరించిన కవితాగానం, సాంస్కృతిక ప్రదర్శనలు వివిధ రాష్ట్రాల నుండి తరలి వచ్చిన ప్రతినిధులు – ఉత్సవాల్లో వడ్డించిన విందు […]

More

ఎగ్జిట్‌ ఫలితాల్లో ఎన్‌డిఎకు మొగ్గు

ఇండియా కూటమికి పెరిగిన బలం బలమైన ప్రతిపక్షంగా చేరకునే అవకాశం దేశవ్యాప్తంగా ప్రజల తీర్పు న్యూఢల్లీ : మోడీ మూడోమారు ప్రధాని కావడం ఖాయమని ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు వెల్లడిరచాయి. మరోమారు బిజెపి కూటిమిదే అధికారమని తేల్చింది. దాదాపు అన్ని సంస్థలు నంబర్‌ అటుఇటుగా ఎన్‌డిఎకు మరోమారు ప్రజలు పట్టం కట్టారని వెల్లడిరచాయి. అదే సందర్భంలో కాంగ్రెస్‌ గతం కన్నా భారీగా సీట్లను సంపాదించుకుంది. ఇండియా కూటమి కూడా గణనీయంగా సీట్లు సంపాదించి గట్టి ప్రతిపక్షంగా రాబోతోందని […]

More