ఎగ్జిట్ ఫలితాల్లో ఎన్డిఎకు మొగ్గు
ఇండియా కూటమికి పెరిగిన బలం బలమైన ప్రతిపక్షంగా చేరకునే అవకాశం దేశవ్యాప్తంగా ప్రజల తీర్పు న్యూఢల్లీ : మోడీ మూడోమారు ప్రధాని కావడం ఖాయమని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిరచాయి. మరోమారు బిజెపి కూటిమిదే అధికారమని తేల్చింది. దాదాపు అన్ని సంస్థలు నంబర్ అటుఇటుగా ఎన్డిఎకు మరోమారు ప్రజలు పట్టం కట్టారని వెల్లడిరచాయి. అదే సందర్భంలో కాంగ్రెస్ గతం కన్నా భారీగా సీట్లను సంపాదించుకుంది. ఇండియా కూటమి కూడా గణనీయంగా సీట్లు సంపాదించి గట్టి ప్రతిపక్షంగా రాబోతోందని […]
More