శతాబ్దాల దాహాన్ని పరిమార్చే నది కావాలి!
నీలిగ్రహం పుట్టుక మాటేమో గాని నీళ్లు లేని సీమల కరువు శాపాలను విమోచనం చేయడానికైనా ఈ భూగ్రహం తన భౌగోళిక స్వరూపంలో కొన్ని సర్దుబాట్లు చేసుకుంటే బాగుండు! నేల ఇప్పటికే అంతులేనన్ని ముక్కలై ఉంది కాబట్టి కొత్త ఖండాలేవీ ఏర్పడకపోయినా పరవాలేదు. ఇంకో మహా సముద్రమేదీ కొత్తగా రూపుదిద్దుకోకపోయినా నష్టం లేదు. కానీ నేలను దుఃఖపెట్టే అన్ని ఎడారులూ పంట పొలాలుగా పచ్చని అరణ్యాలుగా మారిపోతే బాగుండు. ఎడారుల్లో, వర్షాభావ ప్రాంతాల్లో కొత్తగా కొన్ని నదీనదాలు పుట్టుకొస్తే […]
More