వలస కార్మికులపై ఇంత నిర్లక్ష్యమా?
ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం న్యూఢిల్లీ : రేషన్ కార్డుల కోసం ఈ`శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వలస కార్మికులకు కార్డుల జారీలో జాప్యం చేస్తున్న రాష్టాల్రు, కేంద్రపాలిత ప్రాంతాలపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాష్టాల్ర తీరు ఆందోళనకరమని, ఈ విషయంలో తమకు ఇక ఓపిక నశించిందని పేర్కొంది. ఈ అంశంలో ఎలాంటి ఉదాసీనతకు చోటులేదని మరోసారి స్పష్టంగా చెబుతు న్నాం. ఇక మాకు ఓపిక నశించింది. మా ఉత్తర్వులను పాటించేందుకు విూకు చివరి అవకాశం […]
More