బంగ్లాదేశ్ సరికొత్త చరిత్ర
పాకిస్థాన్ గడ్డపై టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడంపై బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో సంతోషం వ్యక్తం చేశాడు. ఇదే జోరులో భారత్‌ను కూడా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. మంగళవారం ముగిసిన రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ 6 వికెట్లతో తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ గెలుపుతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న బంగ్లాదేశ్ సరికొత్త చరిత్రను లిఖించింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో పాక్‌పై బంగ్లాకు ఇదే తొలి సిరీస్ విజయం. ఈ విజయానంతరం […]
More