ఓబీసీ ఎంటర్ప్రెన్యూర్షిప్ను ప్రోత్సహించాలి
– ఓబీసీ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ గణేష్ సింగ్ కి వినతి హైదరాబాద్ : భారత్లో ఓబీసీ ఎంటర్ప్రెన్యూర్షిప్ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఓఎఫ్ఐసీసీఐ సంఘానికి చెందిన కార్యదర్శులు, సభ్యులు ‘ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఓబీసీ సమాఖ్య’ అధ్యక్షులు; మరియు రామ మోహన్ మనమాస, ఎంఆర్ఎం గ్రూప్ సీఎండీ, ఓఎఫ్ఐసీసీఐ చైర్మన్ & వ్యవస్థాపకుడు; ఆధ్వర్యంలో ఈరోజు తాజ్ కృష్ణలో ఓబీసీ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ గణేష్ సింగ్ ను కలిసి వినతి […]
More