సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి

సృజన కాంతి, సూర్యాపేట జిల్లా ప్రతినిధి: నిరుపేద ప్రజలు 2019వ సంవత్సరం నుండి సూర్యాపేట జిల్లా చివ్వెంలా మండలం కుడకుడ గ్రామ శివారులోని సర్వేనెంబర్ 126 లోని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న భూమిని రెడ్డి కమ్యూనిటీ హాల్ కు కేటాయించిన ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుండి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి నివాసం వరకు భారీ ర్యాలీగా వచ్చి […]

More