హాకీలో కాంస్య పతకం

ఒలింపిక్స్‌లో స్పెయిన్‌పై గెలుపొందిన భారత్‌ జట్టు పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. గురువారం జరిగిన కాంస్య పతక పోరులో 2-1తో స్పెయిన్‌పై గెలుపొందింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (30వ నిమిషం, 33వ నిమిషం) రెండు గోల్స్‌ చేసి భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో ఈ ఒలింపిక్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. తొలి క్వార్టర్స్‌లో ఇరు జట్లు గోల్‌ చేయలేకపోయాయి. రెండో క్వార్టర్‌ ఆరంభంలో (18వ నిమిషం) స్పెయిన్‌ […]

More

పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో భారత్‌కు తొలి పతకం

పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో భారత్‌ తొలి పతకం సాధించింది. మహిళా షూటర్‌ మను భాకర్‌ కాంస్య పతకంతో సత్తా చాటింది. 20 ఏళ్ల తర్వాత మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో ఫైనల్‌ చేరిన మను భాకర్‌ తుది పోరులోనూ అదే జోరును కొనసాగించి మూడో స్థానంలో నిలిచింది. దాంతో కాంస్య పతకాన్ని అందుకుంది. ఒలింపిక్‌ మెడల్‌ సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. జిన్‌ ఓయే 243.2 స్కోర్‌తో […]

More