కూటమికి పొంచివున్న విద్యుత్ గండం

(యం.వి.రామారావు, ప్రత్యేక ప్రతినిధి) ఏపీలోని కూటమి ప్రభుత్వానికి విద్యుత్ గండం పొంచి ఉంది.అసలే నిధుల సమీకరణలో కుంటి నడక నడుస్తున్న కూటమి ప్రభుత్వానికి ఈ గండం నుంచి బయటపడే మార్గం ఉందా అనేది ఒకటి రెండురోజుల్లో తేలనుంది. 2022-23 సంవత్సరం ఇంధన,విద్యుత్ కొనుగోలు సర్దుబాటు చార్జీలు రూ.8114 కోట్లు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ విద్యుత్ నియంత్రణమండలికి డిస్కమ్ లు ప్రతిపాదించడం తెలిసిందే. కాగా డిస్కమ్ లు మరో ప్రతిపాదన చేయడం విశేషం.75 శాతం ప్రభుత్వం […]

More

ముగిసిన సార్వత్రిక ఎన్నికలు

న్యూఢల్లీ : లోక్‌ సభ ఎన్నికల తుది దశ పోలింగ్‌ ముగిసింది. మొత్తం ఏడు విడతల్లో జరిగిన ఎన్నికలు.. శనివారం జరిగిన ఏడో దశ పోలింగ్‌తో ముగిశాయి. దీంతో అందరి చూపు జూన్‌ 4న జరగనున్న కౌంటింగ్‌వైపు పడిరది. ఏడో దశలో భాగంగా ఏడు రాష్ట్రాల్లోని 57 అసెంబ్లీ స్థానాలకు, ఒడిషాలోని 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. చండీగఢ్‌తో పాటు పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాలు, హిమాచల్‌ ప్రదేశ్‌లోని నాలుగు స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లోని 13 స్థానాలు, […]

More