విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత

పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు (83) శకం ముగిసింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట ఆదివారం ఉదయం ఫిలిం నగర్‌లోని ఆయన నివాసంలో కోట కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2010 జూన్‌ 21న రోడ్డు ప్రమాదంలో కోట కుమారుడు కోట ప్రసాద్‌ చనిపోయారు. 1942 జూన్‌ 10వ తేదీన కోట శ్రీనివాసరావు కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. 1968లో రుక్మిణీని పెళ్ళి చేసుకున్నారు. సినిమా […]

More