చిత్రకారుని చిత్రతపస్సును స్వప్నిస్తూ …

చిత్రలేఖనం పట్ల ఆసక్తి వున్నా వాటిని చూడటంలోనూ,శీలావీ వేస్తుంటే గమనించటంలోనూ, ఆయన చిత్రాలు మీద వస్తోన్న ప్రతిస్పందనల్ని ఒడిసి పట్టటంలోనూ మాత్రమే శ్రద్ధ పెట్టాను. వీర్రాజు గారు అక్షర సంపెంగలను రంగుల పేపర్లలో పొందికగా అల్లి పంపిన ప్రేమ పరిమళాలు నన్ను ఆవరించటానికన్నా ముందే, చేతిలో చేయేసి నాతో నడకదారిలో అడుగులో అడుగులు కలపక ముందే లేపాక్షి సుందరులతో చూపుల కౌగలింతల్ని పేపర్ల నిండా చిత్రించారు. _______________ వీర్రాజుగారు రామప్ప నాగకన్యకలను మెడలో చుట్టుకున్నారు. అజంతా, ఎల్లోరా […]

More