‘‘అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన్‌’’ లో అన్ని భాషల కవులు, రచయితలు భాగస్వామ్యం కావాలి

కవితో కరచాలనం 58 సం.లుగా అవిశ్రాంతంగా భారతీయ భాషా సాహిత్యాల పరిరక్షణకు కృషిచేస్తున్న ‘‘అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన్‌’’ లో అన్ని భాషల కవులు, రచయితలు భాగస్వామ్యం కావాలి అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన్‌, భోపాల్‌ వారి అత్యున్నత పురస్కారం ‘‘రాష్ట్ర భాష గౌరవ సమ్మాన్‌ ‘‘ పొందిన సందర్భంగా అంతర్జాతీయ కవి డా.పెరుగు రామకృష్ణ తో ఈ వారం కరచాలనం. అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన్‌, భోపాల్‌ వారి అత్యున్నత పురస్కారం […]

More