సాదా సీదా ‘క- 34’

వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ ల సారథ్యంలో క్రమం తప్పకుండా వెలువడుతున్న కథా వార్షిక సంకలనం ‘క-34’ లేదా కథ 2023. అక్టోబర్ 6 వ తేదీన ఖమ్మంలో ఆవిష్కరణ జరుపుకుని సాహిత్య లోకంలోకి ప్రవేశించి నెల రోజులపైనే అయింది. ఇప్పటికే ఈ సంకలనం మీద చాలా సమీక్షలు వచ్చాయి. సంపాదకులు ఇద్దరూ స్వయంగా కథా కథన చక్రవర్తులే కనుక వారి ఎంపికలో వంక పెట్టడానికి ఏమీ ఉండదు. సాధ్యమైనంత వరకు మంచి కథలను మాత్రమే ఎంపిక […]

More